tips ఈ పది పాయింట్స్ చదివితే మీరు డైలీ సెక్స్ చేస్తారు…

Tags


Telugu Sex tips

ఆధునిక ప్ర‌పంచంలో మాన‌వుడు డ‌బ్బు సంపాద‌నే ప్ర‌ధానంగా నిద్ర‌లేచిన ద‌గ్గ‌ర నుంచి ప‌డుకునే వ‌ర‌కు టెన్ష‌న్‌తో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ బిజీ లైఫ్‌లో భార్య‌భ‌ర్త‌లు ఎవ‌రూ శృంగారానికి స‌రైనప్రాధాన్యం ఇవ్వ‌డం లేదనేది అతిశ‌యోక్తి కాదు. ఏదో మొక్కుబ‌డిగా శృంగార జీవితాన్నిఅనుభ‌విస్తున్నార‌ని చెప్పాలి. అయితే రోజూ శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల అనే లాభాలు ఉన్నాయ‌ని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ సూచ‌నల‌ను మీరు కూడా ఓ లుక్కేయండి.. జీవితాన్ని మ‌రింత సుఖ‌మయం చేసుకోండి..1.వారంలో రెండుసార్లు కంటే ఎక్కువగా సెక్స్ జీవితాన్ని అనుభ‌వించే పురుషులు హృదయ సంబంధిత వ్యాధుల భారిన పడరని తాజాగా ఓసర్వేలో తేలింది.2. శృంగారం తరువాత అలసిపోవటం వల్ల మంచి నిద్ర పడుతుంది. కేవలం హాయిగా నిద్రపోవడానికి మాత్రమే అందులో పాల్గొనాలని అనుకుంటే పొరపాటు. గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థను కూడా అది మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నుంచి దూరమవుతారట. శరీరంలో క్యాలరీలు తగ్గడానికిఇది ఎంతో ఉపయోగపడుతుంది.3. కుటుంబ సమస్యల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా సంతోషంగా ఉండే వారి కంటే.. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటూ సుఖమయ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నవారు చాలా సంతోషంగా ఉంటున్నారట.4. రెగ్యులర్ సెక్స్ లో మీరు అరగంట సేపు పాల్గొంటే సుమారు 80 కేలరీలు తగ్గుతాయట. దానిలో మగవారు తరచూ పాల్గొంటే హర్మోన్స్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయట. కేవలం బెడ్ పైహ్యాపీగా ఫీలవడమే కాదు మీ కండరాలు, ఎముకలనుఅది ఎక్కువ బలోపేతం చేస్తుందట.5. నెలలో ఒకసారి కూడా శృంగార జీవితం లేని మగవారు మాత్రం హార్ట్ ఎటాక్ వంటి వాటికి గురయ్యే అవకాశం కూడా ఉందట. రెగ్యులర్ గా దానిలో పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుందట.6. ఇమ్యునోగ్లోబిన్ ఏ కూడా పెరిగి సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు వంటి వాటి నుంచి శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుతుందట.7. మీరు జిమ్ లో వర్కవుట్స్ చేస్తే వచ్చే ఫలితాలకన్నా… సెక్స్‌లో పాల్గొంటే వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.8. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్, మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదల అవుతుంటాయి. వీటి వల్ల ఇద్దరికీ చాలా ప్రయోజనాలున్నాయి. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండడానికి ఈ హర్మోన్స్ తోడ్పడుతాయట.9. రోజూ భార్యతో సెక్స్‌ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. హాయిగా నిద్రపోవచ్చట.అలాగే నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థ తీరు మెరుగుపడుతుందని, గుండె పనితీరు మెరుగు పడుతుందని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది.10. పురుషుల్లో టాక్సిన్లు బయటకు వెళ్లడమేకాకుండా ప్రోస్టేట్ కాన్సర్ భారిన వారు పడకుండా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుందట. ఇలా భార్యభర్తలు తరచూ దానిలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి కానీ నష్టాలు ఏమీ లేవు.

Telugu sex kathalu